గదికీ.. మదికీ  అనుసంధానమైనది.. 'మూడో'!

గదికీ.. మదికీ అనుసంధానమైనది.. 'మూడో'!

పూజ గదిలో వచ్చే సుగంధపు వాసన వంట గదిలో రాదు. పడక గదిలో రావాల్సిన వాసనలైతే మరీ భిన్నంగా ఉంటాయి. ఎవరైనా అతిథులొచ్చినప్పుడు డ్రాయింగ్ రూమ్ గుభాళిఒంచిపోవాలంటే.. దానికో ప్రత్యేక ఏర్పాటు అవసరం. ఇలా ఇంటి వాతావరణాన్ని సమయానికి అనుగుణంగా మార్చుకోవడం…