అసలు విషయం బైట పెట్టిన ఎమీ జాక్సన్!

అసలు విషయం బైట పెట్టిన ఎమీ జాక్సన్!

ఇండియన్ స్పైసీ హీరోయిన్ల జాబితాలో మొదటి వరుసలో నిలబడే ఎమీ జాక్సన్.. ఇప్పుడు ఆస్పత్రి మంచం మీదుంది. భయపడేంత విషాద వార్తేమీ కాదు లెండి..! ఆమె త్వరలో పండంటి బిడ్డను కనబోతోంది. ఈ విషయాన్ని ఎమీనే ఇటీవల అనౌన్స్ చేసింది. ఇప్పుడు…