వైఎస్ఆర్ ‘యాత్ర’ డబ్బింగ్.. కీలక మార్పులు!

వైఎస్ఆర్ ‘యాత్ర’ డబ్బింగ్.. కీలక మార్పులు!

రాజశేఖర్ రెడ్డి లైఫ్‌స్టోరీ ఆధారంగా రానున్న మూవీ ‘యాత్ర’. ఫిబ్రవరి 8న తెలుగు రాష్ర్టాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. దీనికి సంబంధించి ఓ న్యూస్ హంగామా చేస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్‌కి వచ్చిన రెస్పాన్స్ గమనించిన యూనిట్,…