మొదలైన కౌంటింగ్, పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు

మొదలైన కౌంటింగ్, పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు

తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ఎవరు? ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపారు? ఈ ఉత్కంఠకు కొద్ది గంటల్లో తెరపడనుంది.  శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం మంగళవారం తేలిపోనుంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో స్వతంత్రులతో కలిపి మొత్తం…