శ్రియా పెళ్లయిపోయింది.. వేడుకలో స్టార్ల హంగామా

అక్కినేనివారి చిన్న కోడలు కావాల్సిన శ్రీయ భూపాల్ దైవ నిర్ణయమో మరొకటో.. కాలేదు. చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ అయింది.

శ్రియా భూపాల్ పెళ్ళయిపోయింది

అఖిల్ అక్కినేని మాజీ గర్ల్ ఫ్రెండ్ శ్రియా భూపాల్ పెళ్ళయిపోయింది. అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనుమడు అనిందిత్ రెడ్డితో