ప్రాంతీయ పార్టీలే టార్గెట్, కోల్‌కతా ఐక్య ర్యాలీపై మోదీ విసుర్లు

ప్రాంతీయ పార్టీలే టార్గెట్, కోల్‌కతా ఐక్య ర్యాలీపై మోదీ విసుర్లు

కోల్‌కతాలో జరిగిన విపక్షాల ఐక్య ర్యాలీపై ప్రధాని మోదీ మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు సంధించారు. అవినీతి నిర్మూలనపై తాను తీసుకున్న చర్యలు కొందరికి ఆగ్రహం తెప్పించాయని ఆరోపించారు. ప్రజాధనాన్ని లూటీ చేయకుండా అడ్డుకోవడమే వాళ్ల ఆగ్రహానికి కారణమన్నారు.…