న్యూఇయర్ వేడుకలపై భజరంగ్‌దళ్ వార్నింగ్

న్యూఇయర్ వేడుకలపై భజరంగ్‌దళ్ వార్నింగ్

న్యూఇయర్ దగ్గరపడుతున్న వేళ సెలబ్రేషన్స్ జరుగుతాయా? ఇదే డౌట్ చాలామంది సిటీవాసులను వెంటాడుతోంది. ఇప్పటికే వడోదరలో పోలీసులు మహిళలకు న్యూడ్రెస్ కోడ్ నిబంధనలు తీసుకురాగా, తాజాగా బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించొద్దని హెచ్చరించింది భజరంగ్‌దళ్. వేడుకలు నిర్వహించడం అనైతికమని, హిందూ…