హీటెక్కిస్తున్న అనుష్క, స్లిమ్‌ లుక్‌లో..

హీటెక్కిస్తున్న అనుష్క, స్లిమ్‌ లుక్‌లో..

చాలా గ్యాప్ తర్వాత మళ్లీ లైన్‌లోకి వచ్చింది హీరోయిన్ అనుష్క. భాగమతిలో కాస్త లావుగా కనిపించిన ఈ అమ్మడు, ఇప్పుడు ఊహించని విధంగా స్లిమ్‌గా మారిపోయింది. సింపుల్‌గా చెప్పాలంటే జీరోసైజ్ అన్నమాట. ఆమె నేచురల్ థెరపీ ట్రీట్‌మెంట్ తీసుకున్నట్లు సమాచారం. నాజూగ్గా…