తుపాన్ హెచ్చరిక, అర్ధరాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం

తుపాన్ హెచ్చరిక, అర్ధరాత్రి హైదరాబాద్‌లో భారీ వర్షం

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది తీవ్ర వాయుగుండంగా మారి చెన్నై 1040 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 1210 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 24 గంటల్లో ఇది తుపాన్‌గా మారనుంది. తదుపరి 24 గంటల్లో పెనుతుపాన్‌గానూ మారే అవకాశమున్నట్టు వాతావరణ కేంద్రం…