మోదీ టార్గెట్‌గా.. రామ్మోహన్ 4 ప్రశ్నలు!

మోదీ టార్గెట్‌గా.. రామ్మోహన్ 4 ప్రశ్నలు!

కేంద్రంలోని మోదీ సర్కార్ అన్నివిధాలుగా ఉతికి ఆరేసే పనిలో నిమగ్నమైంది టీడీపీ. ఓ వైపు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు దీక్ష చేస్తుండగా, మరోవైపు పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఎంపీ రామ్మోహన్‌నాయుడు. లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొన్నారు ఎంపీ…

అమరావతిలో మరో అడుగు, మొదలైన వెల్‌కం గ్యాలరీ పనులు

అమరావతిలో మరో అడుగు, మొదలైన వెల్‌కం గ్యాలరీ పనులు

ఏపీ రాజధాని నిర్మాణంలో కీలక అడుగుపడింది. అమరావతి స్టార్టప్ ఏరియాలో వెల్‌కమ్ గ్యాలరీకి సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేశారు. లింగాయపాలెం స్టార్టప్ ఏరియా ఫేస్ వన్ వద్ద 50 ఎకరాలలో రూ.44 కోట్లతో వెల్‌కమ్ గ్యాలరీని నిర్మించబోతున్నారు. బిజినెస్‌ ప్రమోషన్‌…

బాబు ఆందోళన, ఎంతమంది వున్నా పోటీ చేయొచ్చు

బాబు ఆందోళన, ఎంతమంది వున్నా పోటీ చేయొచ్చు

తల్లిదండ్రులకు మరోసారి సలహా ఇచ్చేశారు సీఎం చంద్రబాబు. ఎక్కువమంది పిల్లల్ని కనేలా పేరెంట్స్‌ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక విధానాన్ని తీసుకురానున్నట్లు వెల్లడించారు. జనాభాను పెంచాలన్న ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం…

రాజకీయం వేరు.. అభివృద్ధి వేరు- మంత్రి గడ్కరీ

పోలవరం ప్రాజెక్ట్‌ను రాజకీయాలతో ముడిపెట్టొద్దని స్పష్టంచేశారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. అభివృద్ధి పనుల విషయంలో