భానుప్రియ కేసులో కొత్త ట్విస్ట్

భానుప్రియ కేసులో కొత్త ట్విస్ట్

సీనియర్ సినీ నటి భానుప్రియ కేసులో ఇదో కొత్త ట్విస్ట్. తన ఇంట్లో పనిచేసే అమ్మాయిని వేధించిందంటూ భానుప్రియపై సామర్లకోట పోలీసు స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన భానుప్రియ.. సంధ్య అనే 14 ఏళ్ళ బాలిక తమ ఇంట్లో…