లబోదిబోమంటున్న మురుగదాస్!

లబోదిబోమంటున్న మురుగదాస్!

అవును.. సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ నెత్తీనోరూ బాదేసుకుంటున్నాడు. తాను చెప్పకుండా తన సినిమా టైటిల్ ఫలానా అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోతున్నాడు. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మురుగదాస్ తీయబోయే తర్వాతి సినిమా పేరు ‘నార్కలి’ అనే వార్త ఇప్పుడు…