'సాహో' వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఇదే!

'సాహో' వచ్చేస్తోంది.. విడుదల తేదీ ఇదే!

ప్రభాస్ ఫ్యాన్స్‌కి శుభవార్త! ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘సాహో’ విడుదల తేదీ ఖరారైంది. దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సాహో వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయాలని ప్రొడ్యూసర్లు ఫిక్స్ అయ్యారు. హిందీ, తమిళ్, తెలుగు…