ఓట్లవేళ మహాకుట్ర..! వందల సంఖ్యలో ట్రావెల్స్ బస్సులు రద్దు

ఓట్లవేళ మహాకుట్ర..! వందల సంఖ్యలో ట్రావెల్స్ బస్సులు రద్దు

తెలంగాణ సర్కారు ఒక్క పెన్నుపోటుతో ఆంధ్రప్రజలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. రేపు ఓటు వేసేందుకు హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ ఓటర్లు అనేక మంది బస్ టిక్కెట్లు బుక్ చేసుకుని ఓటు వేద్దామన్న ఉత్సాహంలో ఉన్నారు. అయితే, పలు ప్రయివేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు…

ఈ వెబ్ సైట్లను బ్లాక్ చేశారెందుకో ?

ఈ వెబ్ సైట్లను బ్లాక్ చేశారెందుకో ?

ఇండియాలో రెడిట్, టెలిగ్రాం వంటి వెబ్ సైట్లను ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు తరచూ ఎందుకు బ్లాక్ చేస్తున్నారో ? దీనికి కారణం కనబడడం లేదని ఇంటర్నెట్ ఫ్రీడం ఫౌండేషన్ అంటోంది. జియో నిర్వహిస్తున్న ఈ సైట్లను బ్లాక్ చేయడంలోని ప్రభుత్వ ఉద్దేశమేమిటో…

జీన్ ఎడిటింగ్‌ని బ్యాన్ చేయాల్సిందే

జీన్ ఎడిటింగ్‌ని బ్యాన్ చేయాల్సిందే

జన్యువులను కొత్తగా కలపడం, మార్చడం, లేదా తొలగించడం వంటి ప్రక్రియలపై ప్రపంచ వ్యాప్తంగా నిషేధం విధించాలని అంతర్జాతీయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. పుట్టే పిల్లలు మనం కోరుకున్న విధంగా ఉండాలంటే.. ఆవిధంగా ‘ డిజైన్ ‘ చేయాలంటే జన్యు ఎడిటింగ్ మేలని చైనా…

మసూద్ గ్లోబల్ టెర్రరిస్టే..అమెరికా

మసూద్ గ్లోబల్ టెర్రరిస్టే..అమెరికా

పాకిస్తాన్‌లోని జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ని గ్లోబల్ టెర్రరిస్టుగా ముద్ర వేయడానికి ఐక్యరాజ్యసమితి తగిన చర్యలు తీసుకోవాలని అమెరికా కోరింది. ఇందుకు అతగాడు  తగినవాడని  పేర్కొంది. ఈ విషయంలో దీన్ని అడ్డుకోవడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలు ఆ దేశానికి,…