మృణాల్ సేన్ కన్నుమూత

మృణాల్ సేన్ కన్నుమూత

ప్రముఖ బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ కన్ను మూశారు. ఆయన వయస్సు 95 ఏళ్ళు. ఆదివారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. వయోభారం కారణంగా తలెత్తిన ఆరోగ్య సమస్యలతో మృణాల్ సేన్ మృతి చెందారని…