50 లక్షల మందిని నిండా ముంచిన 'మోదీ సర్కార్'

50 లక్షల మందిని నిండా ముంచిన 'మోదీ సర్కార్'

ఎన్నికల వేళ మోదీ సర్కారు మీద మరో గుదిబండ పడింది. మౌలిక సమస్యలు మినహా మిగతా మత పరమైన అంశాల్ని మాత్రమే ఎన్నికల్లో అస్త్రాలుగా వాడుకుంటూ తెలివిగా దూసుకెళ్తున్న ఎన్డీఏ సర్కార్ మీద మరో మొట్టికాయ పడింది. దేశంలో నిరుద్యోగ సమస్య…