వెంకీ- రేణు దేశాయ్.. పవర్‌‌ఫుల్ కాంబినేషన్!

వెంకీ- రేణు దేశాయ్.. పవర్‌‌ఫుల్ కాంబినేషన్!

విక్టరీ వెంకటేష్.. వెటరన్ హీరోయిన్ రేణు దేశాయ్..! ఈ కలయిక కమర్షియల్‌గా ఎంత గొప్పగా వర్కవుట్ అవుతుందో వేరే చెప్పాల్సిన అవసరమే లేదు! ఇద్దరూ కలిసి స్క్రీన్ పంచుకుంటే.. చూడముచ్చటగా ఉండడం గ్యారంటీ! కానీ.. వెండితెర మీదయితే కాదు.. బుల్లితెర మీద!…