కేరళ సర్కారుతో వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఎలా కలిసింది?

కేరళ సర్కారుతో వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఎలా కలిసింది?

42 ఏళ్ల బిందు అమ్మిని.. 41 సంవత్సరాల కనకదుర్గ..! ఇద్దరు కేరళ యువతులూ ఇప్పుడు చరిత్రకెక్కేశారు. ప్రౌఢ వయసు మహిళలుగా శబరిమల అయ్యప్ప దర్శనం చేసుకున్న వీరనారీమణులుగా వీళ్ళిద్దరినీ దేశం మొత్తం ఒక రేంజ్‌లో చూస్తోంది. కోట్లాది మంది అయ్యప్ప భక్తుల…