విజయసాయికి ఎంపీ హరిబాబు కౌంటర్, ఇదిగో చూడు

విజయసాయికి ఎంపీ హరిబాబు కౌంటర్, ఇదిగో చూడు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఓ రేంజ్‌లో మండిపడ్డారు ఏపీ బీజేపీ ఎంపీ హరిబాబు. తనపై రాజకీయ దుష్ర్పచారం చేయడాన్ని ఖండించిన హరిబాబు, అసత్యాలతో తనపై ప్రచారం చేసినవాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. విమానంలో ఏ పార్టీ వాళ్లయినా ట్రావెల్ చేయవచ్చనన్నారు. ఈ…