నేడు విశాఖకు ప్రధాని మోదీ.. సిగ్గుగాలేదా అంటోన్న చంద్రబాబు

నేడు విశాఖకు ప్రధాని మోదీ.. సిగ్గుగాలేదా అంటోన్న చంద్రబాబు

భారత ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ(శుక్రవారం) సాయంత్రం విశాఖ రైల్వే గ్రౌండ్స్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ‘ప్రజా చైతన్య సభ’ పేరిట జరుగుతోన్న ఈ సభకు భారీబందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్-పాక్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న…