దివ్యాంగుల చులకన.. షారుఖ్ ‘జీరో’ సినిమా

దివ్యాంగుల చులకన.. షారుఖ్ ‘జీరో’ సినిమా

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తాజా చిత్రం ‘జీరో’.. దివ్యాంగులను చులకన చేసేవిధంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిని హేళన చేసేవిధంగా ఈ సినిమాలో ఉన్న సన్నివేశాలు, డైలాగులపట్ల అనేకమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మార్పు కోసం ఈ సినిమా…