అమ్మడి డ్యాన్స్...నెటిజన్స్ ఫిదా

అమ్మడి డ్యాన్స్...నెటిజన్స్ ఫిదా

వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. డ్యాన్స్ అంటే ఆమెకు ప్రాణం. తనకు తీరిక దొరికినప్పుడల్లా యోగాతో బాటు డ్యాన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తుంటుంది. అందుకే ఈ మధ్య తన కొరియోగ్రాఫర్ తో కలిసి స్టెప్పులేసింది. బాలీవుడ్ నటి…