మాంసాహార ప్రియులకు ప్రమాద హెచ్చరిక!

మాంసాహార ప్రియులకు ప్రమాద హెచ్చరిక!

మాంసాహార ప్రియులకు ఒక షాకింగ్ న్యూస్. చాలామంది ఇష్టంగా తినే ‘శుద్ధీకరించబడిన మాంసం’పై బ్రిటన్ ప్రభుత్వం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. ముఖ్యంగా.. పోర్క్, హామ్ అనే రెండు రకాల మాంసం ‘క్యాన్సర్’ రోగానికి దారితీస్తుందని తేలింది. ఈ రకమైన మాంసాన్ని బర్గర్లు, పీజాలతో…