బోయపాటి చీప్ బిహేవియర్ ఇదీ.. : పోసాని

బోయపాటి చీప్ బిహేవియర్ ఇదీ.. : పోసాని

పోసాని కృష్ణమురళి. కుండబద్ధలు కొట్టే విధంగా మాటలతూటాలువదిలే రచయిత, నటుడు. తాజాగా పోసాని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలపై స్పందించారు. ఏపీ రాజకీయాలపైన నేతలపైనా తనమదిలో ఉన్నమాటల్ని కెమెరా ముందుంచారు. అయితే, ఈ ఇంటర్వ్యూలో…