ఆపరేషన్ తర్వాత బ్రహ్మితో బన్నీ

ఆపరేషన్ తర్వాత బ్రహ్మితో బన్నీ

గుండె ఆపరేషన్ తర్వాత క్రమంగా కోలుకుంటున్నాడు టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మానందం. తాజాగా అల్లు అర్జున్ గురువారం బ్రహ్మీ ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో దిగిన ఫోటోని బన్నీ అభిమానులతో షేర్ చేశారు. బ్రహ్మానందం రియల్…