బ్రహ్మానందం హెల్త్ అప్డేట్స్.. కొడుకు క్లారిటీ!

బ్రహ్మానందం హెల్త్ అప్డేట్స్.. కొడుకు క్లారిటీ!

ప్రఖ్యాత హాస్య నటుడు పద్మశ్రీ, డా. బ్రహ్మానందం ఆస్పత్రిలో ఉన్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు, సన్నిహితులు కలవరపడ్డారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన తనయుడు, హీరో గౌతమ్ తెలిపారు. కొన్ని నెలలుగా ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్‌లోని…