బ్రిటన్‌లో బ్రెగ్జిట్ టెర్రర్..! 'కనిపిస్తే కాల్చివేత'కు ఛాన్స్!

బ్రిటన్‌లో బ్రెగ్జిట్ టెర్రర్..! 'కనిపిస్తే కాల్చివేత'కు ఛాన్స్!

బ్రిటన్ దేశాన్ని ‘బ్రెగ్జిట్’ సంక్షోభం పట్టి పీడిస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగేందుకు నిర్దేశించిన నిబంధనలకు సంబంధించిన బ్రెగ్జిట్ ఒప్పందాన్ని ఇటీవల ఎంపీలు తిరస్కరించడంతో.. బ్రిటన్‌లో రాజకీయ అలజడి షురూ అయింది. ప్రధానమంత్రి థెరెసా మే ప్రతిపాదించిన ఈ తీర్మానం వీగిపోవడం…