మందు లేకుండానే మాంచి 'కిక్కిచ్చే' లవ్లీ స్పాట్స్..!

మందు లేకుండానే మాంచి 'కిక్కిచ్చే' లవ్లీ స్పాట్స్..!

వీకెండ్ పార్టీ అంటే ‘ఆ ఒక్కటీ’ కంపల్సరీ..! ఎక్కడికైనా ఔటింగ్ వెళదాం అనుకున్నా బాటిల్స్ పట్టుకెళ్ళడం తప్పనిసరి. లిక్కర్ ఫ్రెండ్లీ మనుషుల్లో ఈ రకమైన ట్రెండ్ కామన్. ఎక్కడికెళ్లినా, ఏం చేస్తున్నా కాసింత ఆల్కహాల్ పడితే తప్ప వాళ్లకు ‘కిక్’ దొరకదు.…