ప్రచారంలోకి ప్రియాంక, లక్నోలో జనసంద్రం

ప్రచారంలోకి ప్రియాంక, లక్నోలో జనసంద్రం

ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ సోదరి ప్రియాంక‌గాంధీ. సార్వత్రిక ఎన్నికల ముందు రాహుల్ అప్పగించిన బాధ్యతలపై నాలుగైదు రోజులుగా కసరత్తు చేసిన ఆమె, రంగంలోకి దిగేశారు. ఉత్తరప్రదేశ్‌ తూర్పు కాంగ్రెస్‌ పార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు…