పళ్ళు తోముకోవడం ఒక కళ! ఇవిగో 5 సూత్రాలు!

పళ్ళు తోముకోవడం ఒక కళ! ఇవిగో 5 సూత్రాలు!

శరీరంలోని ముఖ్యమైన ఆర్గాన్లు.. ప్రాణాధారాలు. కాదనలేం. వాటికివ్వాల్సిన ప్రాధాన్యత వాటికివ్వాల్సిందే. కానీ.. సకల వ్యాధులకు దారి పరిచే అనధికారిక ఆర్గాన్ మరొకటింది.. నోటి దంతాలు..! వీటిని గనుక శుభ్రంగా వుంచుకోకపోతే శరీరం మొత్తం పుచ్చిపోయ్యేంత ప్రమాదం ముంచుకొస్తుంది. దంత సంరక్షణ అనేది…