చంద్రబాబు దున్నయితే.. జగన్ దున్నపోతవుతాడా?

చంద్రబాబు దున్నయితే.. జగన్ దున్నపోతవుతాడా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయం అపసవ్య దిశగా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం అదుపు తప్పి.. హుందాతనం కోల్పోయేలా చేస్తోంది. తన ప్రసంగంలో డజన్ల సార్లు చంద్రబాబు పేరు ప్రస్తావించే అలవాటున్న వైసీపీ అధినేత జగన్.. ఆ తాకిడి మరింత…