కేసీఆర్ కేబినెట్ విస్తరణ ఎప్పుడు ?

కేసీఆర్ కేబినెట్ విస్తరణ ఎప్పుడు ?

తెలంగాణా అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఇక సీఎం కేసీఆర్ మంత్రివర్గ విస్తరణపై దృష్టి పెట్టారు. రేపో, మాపో ఆయన కేబినెట్ విస్తరణ తేదీలు ప్రకటించవచ్చు. ఈ నెల 19‌న గవర్నర్ నరసింహన్ అసెంబ్లీ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని, ఆ సమయానికి…