పార్లమెంట్ వద్ద కారు బీభత్సం.. ఢిల్లీలో హైటెన్షన్..!

పార్లమెంట్ వద్ద కారు బీభత్సం.. ఢిల్లీలో హైటెన్షన్..!

అసలే మోదీ హయాంలో చివరి సమావేశాలు. వాడీవేడిగా జరుగుతున్నాయి. ఈలోగా పార్లమెంట్ వెలుపల అలజడి. ఒక్కసారిగా సెక్యూరిటీ మొత్తం అప్రమత్తమైంది. లోపలున్న సభ్యులకు అలారం సిగ్నల్స్ వెళ్లిపోయాయి. ఇంతకీ అక్కడ ఏమైట్లు? ఒక అనుమానాస్పద కారు అనుమతి లేకుండా పార్లమెంట్ ఆవరణ…