' రాకాసి పక్షి ' దాడి..ఓనర్ మృతి

' రాకాసి పక్షి ' దాడి..ఓనర్ మృతి

ఈము లాంటి భారీ పక్షి దాడిలో 75 ఏళ్ళ వృద్ధుడు మరణించాడు. అత్యంత అరుదైన ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్దది, బరువైనదని భావిస్తున్న ‘ క్యాసవేరీ ‘ అనే ఈ విహంగం అతని పాలిట రాక్షసే అయింది.…