బడ్జెట్ పై కేసీఆర్ కసరత్తు..ఏం చేద్దాం ..?

బడ్జెట్ పై కేసీఆర్ కసరత్తు..ఏం చేద్దాం ..?

వచ్చే ఆర్ధిక సంవత్సరానికి (2019-20)‌గాను ఓటాన్ బడ్జెట్ ఇవ్వాలా లేక పూర్తి స్థాయి బడ్జెట్ ఇవ్వాలా అన్న దానిపై ఆలోచించాలని తెలంగాణా సీఎం కేసీఆర్ ఆర్ధిక శాఖ అధికారులను ఆదేశించారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం…