తెలంగాణ కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్

తెలంగాణ కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్

తెలంగాణ కాంగ్రెస్‌కు మరొక షాక్ తగిలింది. శాసనమండలిలో ఆ పార్టీకి ఇద్దరు సభ్యులు మాత్రమే వుండడంతో ప్రతిపక్ష హోదా రద్దైంది. షబ్బీర్‌అలీకి ప్రతిపక్ష నాయకుడి హోదాని రద్దు చేస్తున్నట్లు అధికారులు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. దీంతో  శాసనమండలిలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా చేజారిపోయింది.…