గుడిలో ప్రసాదంతిని 13మంది మృతి.. 79మందికి అస్వస్థత

గుడిలో ప్రసాదంతిని 13మంది మృతి.. 79మందికి అస్వస్థత

కర్ణాటకలో ఘోరం చోటుచేసుకుంది. గుడిలో పంచిన ప్రసాదం తిని 13 మంది మృతి చెందిన ఘటనతో యావత్ కర్ణాటకలో విషాద ఛాయలు అలముకున్నాయి. చామరాజనగర్‌ జిల్లా కొల్లిగల్ తాలుకా కిచ్చలవాది గ్రామంలోని కిచ్చుగట్టు మారమ్మ దేవాలయంలో శుక్రవారం మధ్యాహ్నం భక్తులకు ప్రసాదం…