చంద్రబాబు సంచీలోంచి మరో భారీ బిస్కెట్!

చంద్రబాబు సంచీలోంచి మరో భారీ బిస్కెట్!

ఏపీలో మూడు ప్రధాన పార్టీల్లో జనసేన ఒక్కటే ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. అది కూడా ఎప్పుడో ఆరునెలల కిందట తయారుచేసిన ముసాయిదా మేనిఫెస్టో. మిగతా రెండు పార్టీలూ తమతమ మేనిఫెస్టోల్ని మడిచి భద్రంగా దాచిపెట్టుకున్నాయి. పోలింగ్ తేదీకి 48 గంటల…

టీడీపీ తొలి జాబితా.. టార్గెట్ - 150 సీట్లు

టీడీపీ తొలి జాబితా.. టార్గెట్ - 150 సీట్లు

ఎట్టకేలకు శాసనసభ ఎన్నికల్లో తలపడే టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. గురువారం రాత్రి 126 మందితో కూడిన జాబితాను రిలీజ్ చేశారు అధినేత, సీఎం చంద్రబాబు. దేశంలో ఏపీ ప్రతిష్టను కాపాడుకునేందుకు ఎన్నికల్లో ప్రజలంతా ఒకటే గళం వినిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.…

అభ్యర్థుల ఎంపిక.. కావాలంటే రికార్డులిస్తా- చంద్రబాబు

అభ్యర్థుల ఎంపిక.. కావాలంటే రికార్డులిస్తా- చంద్రబాబు

అభ్యర్థుల ఎంపికలో నేతల మధ్య ఎలాంటి అపోహాలకు తావులేకుండా వుండేలా క్లారిటీ ఇచ్చేశారు అధినేత చంద్రబాబు. మంగళవారం ఉదయం పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో…

క్రిమినల్ కేసులు, ఇదీ.. జగన్ అరాచకం

క్రిమినల్ కేసులు, ఇదీ.. జగన్ అరాచకం

ఎన్నికలకు ముందే వైసీపీ ఓటమిని అంగీకరించిందన్నారు సీఎం చంద్రబాబునాయుడు. గెలవలేమని తెలిసే ఆ పార్టీ కుట్ర రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. అందులోభాగంగానే మనపై కేసులు పెట్టే స్థితికి వచ్చిందన్నారు. 20 ఏళ్ల నుంచి పార్టీ సమాచారం కంప్యూటరీకరిస్తున్నామని, దాన్ని తెలంగాణ ప్రభుత్వం సాయంతో…