చంద్రముఖి కనిపించుట లేదు!

చంద్రముఖి కనిపించుట లేదు!

చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ట్రాన్స్ జెండర్‌ని పోటీలో దింపుతున్నామంటూ బీఎల్ఎఫ్ సగర్వంగా ప్రకటించి.. చంద్రముఖి అనే ‘ఆవిడ’ను పరిచయం చేసింది. కానీ.. బరిలో దిగాక ఆమె పడ్తున్న కష్టాల్ని మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సిటీలోకెల్లా హాటెస్ట్ నియోజకవర్గంగా పేరున్న గోషామహల్…