పైరసీపై కేంద్రం ఉక్కుపాదం, మూడేళ్ల జైలు

పైరసీపై కేంద్రం ఉక్కుపాదం, మూడేళ్ల జైలు

ఫిల్మ్ ఇండస్ర్టీని వేధిస్తున్న అతిపెద్ద భూతం పైరసీ. దీనిపై ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా షరామామూలే! టెక్నాలజీ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో విడుదలకు ముందే సినిమా బయటకు వస్తున్న సందర్భాలు చాలానే వున్నాయి. రిలీజైన క్షణాల్లోనే ఆన్‌లైన్‌లో సినిమా హంగామా చేస్తోంది.…