చేవేళ్ల టూర్ లేనట్టే..' సైరా ' సెట్ లోనే చిరు

చేవేళ్ల టూర్ లేనట్టే..' సైరా ' సెట్ లోనే చిరు

మెగాస్టార్ చిరంజీవి ఈ ఎన్నికల్లో చేవేళ్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డికి మద్దతుగా ప్రచారం చేయవచ్చునని మొదట్లో వార్తలు వచ్చాయి. ఈ నెల 8 నుంచి ఆయన ప్రచార సభల్లో పాల్గొంటారని, పైగా తన…