తొలి సంతకం ఏపీదే, దుబాయ్‌లో రాహుల్‌ ప్రకటన

తొలి సంతకం ఏపీదే, దుబాయ్‌లో రాహుల్‌ ప్రకటన

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ వైపు మోదీ-షా పదునైన వ్యూహాలు, మరోవైపు రాహుల్ ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నారు తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని మరోసారి హామీ ఇచ్చారు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు…