కళ్ళండీ..కళ్ళు ! బీ కేర్‌ఫుల్

కళ్ళండీ..కళ్ళు ! బీ కేర్‌ఫుల్

కళ్ళ సంరక్షణ అత్యంత అవసరమని అంటున్నారు కళ్ళ డాక్టర్లు, నేత్ర వైద్య నిపుణులు కూడా. కాంటాక్ట్ లెన్సులతోనో, కంటి అద్దాలతోనో అలాగే నిద్ర పోతే కంటిజబ్బులు తప్పవని హెచ్చరిస్తున్నారు. అమెరికన్లలో దాదాపు నాలుగున్నర కోట్లమంది వీటిని తీయడం మర్చిపోయి..నిద్రలోకి జారిపోవడం వల్ల చాలామంది…