చిటారుకొమ్మన మిఠాయి పొట్లం అందినట్టేనా?

చిటారుకొమ్మన మిఠాయి పొట్లం అందినట్టేనా?

ప్రత్యక్ష రాజకీయ రణరంగంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడమనేది తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ విషయంలో చిటారుకొమ్మన మిఠాయి పొట్లంలా ఉంది. దాదాపు దశాబ్దకాలంగా తమిళతంబీలు ఎదురుచూస్తున్నా.. ఆ ఘడియ మాత్రం ఇంకా సాకారం కావడంలేదు. రజనీ ఈ విషయంలో ఊరిస్తూ…

గాల్లోకి ఎగిరిన ఎడ్లబండి

గాల్లోకి ఎగిరిన ఎడ్లబండి

కర్నాటకలోని బెలవండి గ్రామంలో నిర్వహించిన ఎడ్లబండి పోటీల్లో ఒళ్లుగగుర్పొడిచే దృశ్యం సాక్షాత్కరించింది. పోటీలో భాగంగా దూసుకెళ్తోన్న ఒక ఎడ్లబండి పొలంగట్టు దగ్గర ఎగిరి ఫల్టీకొట్టింది. అయితే, బండితోలుతున్న వ్యక్తి అమాంతం గిందపడినా అదృష్టవశాత్తూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

' నేను చావాలా ? అప్పుడు మీ కళ్ళు చల్ల బడతాయా..? '

' నేను చావాలా ? అప్పుడు మీ కళ్ళు చల్ల బడతాయా..? '

తన పట్ల సమాజ్ వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ మళ్ళీ అవాకులు, చవాకులు పేలుతుండడంపై సినీ నటి, రాంపూర్ బీజేపే అభ్యర్థి మండిపడింది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నా, మహిళల సంరక్షణ జరగాలన్నా ఆయనను ఎన్నికల్లో పోటీ చేయకుండా నివారించాలని ఆమె డిమాండ్…

రాహుల్‌తో ఢీ.. వయనాడ్ ఎవరిది ?

రాహుల్‌తో ఢీ.. వయనాడ్ ఎవరిది ?

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో యూపీలోని అమేథీ నుంచే గాక.. కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తున్నారు. అమేథీ విషయాన్ని పక్కన పెడితే.. వయనాడ్‌లో ఆయనకు పోటీగా బీజేపీ మిత్ర పక్షమైన భారత్ ధర్మ…