ఉత్కంఠకు తెరదించిన ఈసీ, తెలంగాణలో పోలింగ్ 73.2 శాతం

ఉత్కంఠకు తెరదించిన ఈసీ, తెలంగాణలో పోలింగ్ 73.2 శాతం

దాదాపు 26 గంటల తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శాతంపై స్పష్టతనిచ్చింది ఎన్నికల సంఘం. తెలంగాణ వ్యాప్తంగా 73.2 శాతం పోలింగ్‌ శాతం నమోదైంది. ఇది గత ఎన్నికల్లో 69.5 శాతం మాత్రమే! గతంతో పోల్చితే 3.7 శాతం పెరిగింది. శుక్రవారం…