ఇదేం సంప్రదాయం? ఆవుల్ని మంటల్లో తరుముతూ ..

ఇదేం సంప్రదాయం? ఆవుల్ని మంటల్లో తరుముతూ ..

మకర సంక్రాంతి నాడు కర్ణాటకలో జరిగిన ఓ అమానుషమిది.. నోరులేని మూగజీవాలను బలవంతంగా మంటల్లోంచి పరుగులు పెట్టించారు. ఆవులను అలంకరించి వాటిని మండుతున్న నెగళ్లద్వారా పరుగు తీయించారు. ఇలా చేస్తే తమ పంటలు బాగా పండుతాయని, తమకు అదృష్ట యోగం పట్టడమే…