శ్రీశాంత్‌కు బిగ్ రిలీఫ్, నోరువిప్పిన క్రికెటర్

శ్రీశాంత్‌కు బిగ్ రిలీఫ్, నోరువిప్పిన క్రికెటర్

స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న క్రికెటర్‌ శ్రీశాంత్‌కు బిగ్ రిలీఫ్. బీసీసీఐ ఆయనకు విధించిన జీవిత కాలం నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. శ్రీశాంత్‌పై విధించిన శాశ్వత బహిష్కరణను పునఃసమీక్షించాలని పేర్కొంది. దీనిపై…