ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టీం ప్రకటించిన బీసీసీఐ

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ టీం ప్రకటించిన బీసీసీఐ

ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి ప్రతిష్టాత్మకంగా జరుగబోతోన్న వన్డే ప్రపంచకప్‌ (ఐసీసీ వన్డే) టోర్నమెంట్ కు ఇండియా టీంను ప్రకటించింది బీసీసీఐ. ఎమ్ఎస్‌కె ప్రసాద్‌ నేతృత్వంలోని భారత సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ.. ముంబయిలో సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్‌ విరాట్‌…