ఆదరించి అన్నీ ఇస్తే ఇలా చేస్తారా ? కవిత ఫైర్

పార్టీ సీనియర్ నేత, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్ మీద నిజామాబాద్ ఎంపీ కవిత ఫైరయ్యారు. పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యవహరిస్తున్న తీరును పార్టీ అధిష్టానానికి