ఫ్యాషన్ షో లో ' డాగ్ షో '..వారెవా !

ఫ్యాషన్ షో లో ' డాగ్ షో '..వారెవా !

ముంబైలో డిజైనర్ రోహిత్ బాల్ నిర్వహించిన ఓ ఫ్యాషన్ షో లో ఓ వీధికుక్క కూడా  ‘పార్టిసిపేట్’  చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. యాక్టర్లు సిద్దార్థ్ మల్హోత్రా, డయానా పెంటే, ఇతర మోడల్స్ పాల్గొన్న ఈ షో లో ఈ  ‘శునకం గారి…